Sunday, December 29, 2024

ACB | రూ.50వేల లంచంతో ఏసీబీకి పట్టుబడ్డ సర్వేయర్

భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ స‌ర్వేయ‌ర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. జిల్లాలోని అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం గాంధీ నగర్ లో దమ్మపేట మండల సర్వేయర్ మెరుగు వెంకటరత్నం ఏసీబీకి చిక్కారు. ఓ సర్వే విషయంలో రూ.50వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ బృందం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement