Friday, January 10, 2025

Bail | లగచర్ల దాడి కేసులో.. సురేష్ కు బెయిల్

వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గంలోని లగచర్ల కేసులో ప్రధాన నిందితుడు సురేష్ కు బెయిల్ వచ్చింది. నాంపల్లి కోర్టు సురేష్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.50వేల పూచికత్తు సమర్పించాలని తెలిపింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement