భద్రాచలం – బిఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఎమ్మెల్యే అనర్హత తీర్పుపై స్టే ఇచ్చింది.. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వనమా సుప్రీంను అశ్రయించారు.. పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది.. అలాగే హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ, విచారణను 4 వారాలు వాయిదా వేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement