నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలో విషాదం చోటుచేసుకుంది. తెట్టేకుంటలో ప్రేమికులు సూసైడ్ చేసుకున్నారు. గ్రామానికి చెందిన మట్టపల్లి కొండలు, యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమకు ఇరు కుటుంబాలు అంగీకరించలేదు. దీంతో రెండు రోజుల క్రితం ఇద్దరు తెట్టేకుంట సమీపంలో పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశారు. గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఇద్దరు చనిపోయారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement