వర్ధన్నపేట – ఆన్ లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి అయ్యాడు. వరంగల్ జిల్లా వర్థన్న పేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన రాజ్ కుమా ఆన్ లైన్ బెట్టింగ్ కు బానిసై అప్పుల పాలయ్యాడు.. దీంతో తీవ్ర మనస్తాపంతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్ యాప్ లలో సుమారు రూ.30 లక్షలు కోల్పోయినట్లు పోలీసులు చెప్పారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..
- Advertisement -