రాష్ట్రంలో అనాథలు, అనాథ ఆశ్రమాలు, కరోనా వల్ల తల్లిదండ్రులని కోల్పోయిన పిల్లల స్థితిగతులు మెరగు పర్చేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. సీఎం కేసిఆర్ ఆదేశంతో మంత్రులతో కూడిన సబ్ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన వేసిన సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు కె తారకరామారావు, హరీష్ రావు, దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, ప్రత్యేక ఆహ్వానిథులు వినోద్ కుమార్ తో కలిసి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital