తెలుగు టైటాన్స్ ఆటకు సిద్ధమవుతున్నారు ఆటగాళ్ళు. ఈ మేరకు ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మెలి తిరిగిన కండలతో ఉన్న ఆటగాళ్ళు ఆట ఆడేందుకు సిద్ధమవుతోన్న నేపథ్యం కనిపిస్తోంది. కఠినతరమైన వర్క్ వుట్స్ చేయడాన్ని ఈ వీడియోలో చూపించారు.
వీటితో పాటు మైండ్ కి పదును పెట్టే ఆటలని ఆడించారు. స్విమ్మింగ్ ఫూల్ లో ఉండగా ఫొటోలకి ఫోజులు ఇచ్చారు పలువురు ఆటగాళ్లు..శిక్షణానంతరం ఆటగాళ్ళంతా కలిసి విందు భోజనం చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. తెలుగు టైటాన్స్ తమ శిక్షణ శిబిరం నుండి అభిమానులకు ఒక వీడియోని రిలీజ్ చేసింది మరి మీరు ఓ లుక్ వేయండి. వీరు కసరత్తు చేస్తున్న వీడియో కూ యాప్ లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital