హైదరాబాద్ – తిరుమల వేంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ కౌంటర్ల వద్ద తొక్కిసలాట ఘటనలోపలువురు భక్తులు మరణించిన వార్త తీవ్రంగా కలచివేసిందనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. . వారి మృతికి సంతాపం తెలియజేస్తూ…మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అని పేర్కొన్నారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా లో ట్వీట్ చేసారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement