మహబూబ్ నగర్ జిల్లాలోని కోయిలకొండ మండలంలో నిర్మించిన ఆసుపత్రి నేడు నారాయణపేట్ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి ప్రత్యేక కృషితో రూ.6 కోట్లతో అధునాతన ఆసుపత్రి నిర్మాణ కల సహకారమైంది. నేడు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు చేత ప్రజలకు మెరుగైన వసతులతో నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఈ విషయాన్ని తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఛైర్మన్ జగన్ పాటిమీది కూ యాప్ ద్వారా తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..