అనారోగ్యంతో కొద్ది రోజులుగా వీహెచ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావుకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఫోన్ చేసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కిడ్నీలో ఇన్ఫెక్షన్తో పాటు ఇంతకు ముందు కరోనా వచ్చిందని.. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని సోనియాకు వీహెచ్ చెప్పారు. ఆరోగ్యం కాపాడుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని సోనియా సూచించారు.
ఇది కూడా చదవండి: కరోనాను ఎదుర్కోవడంలో తెలంగాణ ఫెయిల్: సర్వే