వికారాబాద్ టౌన్ డిసెంబర్ 25 (ప్రభన్యూస్ ):వికారాబాద్ పట్టణం సోమవారం ఉదయం నుండి పొగమంచు తో కమ్ముకుది ఉదయం 8:53 సమయం దాటిన పొగమంచు పెరుగుతుకనిపించింది. సూర్యుడు కూడా పొగ మంచు కారణంగా కాంతిని ప్రసరించ లేక పోతున్నాడు.. వికారాబాద్ పట్టణం అనంతగిరి అడవికి ఆనుకోని ఉన్నందున విపరీతమైన చలి తో మంచు పొగ ఈ ప్రాంతాన్ని చుట్టేసింది..
Advertisement
తాజా వార్తలు
Advertisement