Sunday, September 15, 2024

Sirpur – బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు తృటిలో తప్పిన ప్రమాదం

కాగజ్ నగర్ టౌన్నవంబర్ 14(ప్రభన్యూస్)బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు,సిర్పూర్ నియోజకవర్గం బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తృటిలో ప్రమాదం నుంచి బయట పడ్డారు ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనక నుండి లారీ ఢీకొంది . ఈ ప్రమాడంలో ప్రవీణ్ కుమార్ తో సహా అందరూ ఎటువంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు.లారీ డ్రైవర్ ని అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు. వివరాలు తేలియాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement