Tuesday, November 19, 2024

TS: సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన షబ్బీర్ అలీ

మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం 2024 మనందరికీ ఆనందం, మంచి ఆరోగ్యం, సామరస్యం, విజయాన్ని తీసుకురావాలని అన్నారు.


2024లో ప్రజలు సామాజిక-ఆర్థిక శ్రేయస్సును కాంక్షిస్తూ, ప్రజల శ్రేయస్సును మరింత మెరుగు పరిచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అందరి ముఖాల్లో సంతోషాన్ని చూడడమే తమకు ముఖ్యమని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం నూతన సంవత్సరంలో ప్రజల సంక్షేమం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement