సీనియర్ జర్నలిస్ట్ విద్యారణ్య ఇవ్వాల గుండెపోటుతో చనిపోయారు. కేర్ హాస్పిటల్ లో చేర్పించగా మ్యాసివ్ హార్ట్ అటాక్ తో ఆయన చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. ఏడాది క్రితం విద్యారణ్యకు స్టంట్లు కూడా వేశారు. ఆయన మృతిపై తెలంగాణ
ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. విద్యారణ్యను గుర్తు చేసుకుంటూ జర్నలిస్టులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
సీనియర్ జర్నలిస్టు విద్యారణ్య ఇకలేరు.. గుండెపోటుతో మృతి, సీఎం కేసీఆర్ సంతాపం
Advertisement
తాజా వార్తలు
Advertisement