ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండవ దశ రుణమాఫీని ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. జిల్లాలో 17మండలాల్లో 16,143 మంది రైతులకు గాను రూ.165,87,29,511 లు మాఫీ జరిగినట్లు జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ తెలిపారు.
మండలం | రైతులు | అమౌంట్ |
అడ్డగూడూరు | 266 | 2,87,82,461 |
ఆలేరు | 709 | 7,22,12,503 |
ఆత్మకూర్ (ఎం) | 453 | 4,62,11,885 |
భువనగిరి | 935 | 9,63,69,120 |
బీబీనగర్ | 617 | 6,20,22,209 |
బొమ్మలరామారం | 775 | 7,64,51,724 |
చౌటుప్పల్ | 1693 | 17,72,65,305 |
గుండాల | 930 | 9,58,56,759 |
మోటకొండూర్ | 913 | 8,29,50,041 |
మోత్కూర్ | 1142 | 1,22,93,0015 |
నారాయణపురం | 999 | 1,01,38,922 |
పోచంపల్లి | 900 | 9,87,65,768 |
రామన్నపేట | 1224 | 12,39,17,732 |
తుర్కపల్లి | 1058 | 11,38,40,792 |
రాజాపేట | 843 | 8,93,74,674 |
వలిగొండ | 1675 | 16,97,62,050 |
యాదగిరిగుట్ట | 676 | 6,67,76,238 |
ఇతరులు | 335 | 3,38,50,613 |
మొత్తం | 16,143 | 165,87,29,511 /- |