మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ తర్వాత అన్నింటినీ onlineలో పర్యవేక్షించడానికి సాగునీటి శాఖ e gov డివిజన్ ఒక saftware ను అభివృద్ధి చేసింది. ఈ డెవలప్‌మెంట్‌కు స్కోచ్ అవార్డ్ లభించింది. దీనికి ఇంజనీర్ ఇన్ చీఫ్ పరిపాలన అధికారి అనిల్ కుమార్ మార్గ నిర్దేశనం, EE రామాచారి నేతృత్వం లో ఈ 2 gov డివిజన్ ఇంజనీర్లు ఈ software ను అభివృద్ధి చేశారు.
నిన్న జరిగిన online కార్యక్రమంలో ee రామాచారి ఈ అవార్డును అందుకున్నారు. ఇది మిషన్ కాకతీయకు దక్కిన రెండో అవార్డ్. 2018లో సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇరిగేషన్ & పవర్ నుంచి best irrigation practices కేటగిరీలో మిషన్ కాకతీయకు అవార్డును ప్రకటించారు.