Friday, December 20, 2024

KHM | బీఆర్ఎస్ కు ఎస్సీ సెల్ అధ్యక్షుడు తొగరు భాస్కర్ బై బై

ఖమ్మం : ఖమ్మం నగర BRS ఎస్సీ సెల్ అధ్యక్షులు తొగర భాస్కర్ రాజీనామా చేశారు. 50కుటుంబాలతో కాంగ్రెస్ పార్టీలో తొగరు భాస్కర్ చేరారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ జిల్లా పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, ఖమ్మం నగర మేయర్ పూనుకొల్లు నీరజ సమక్షంలో చేరారు.

ఈ కార్యక్రమంలో బీ బ్లాక్ అద్యక్షులు ఎర్రం బాలగంగాధర్ తిలక్, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కోసూరి రమేష్ గౌడ్, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఇంచార్జ్ హుస్సేన్, వాలబోయిన వెంకటేశ్వర్లు, పాలకుర్తి నాగేశ్వరరావు, 46వ డివిజన్ అధ్యక్షులు ఎస్కే రజ్జి, తదితర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement