హైదరాబాద్ – చిన్న చిన్న కార్యక్రమాలతో పెద్ద పెద్ద విపత్తులను కాపాడవచ్చనే లక్ష్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి
శ్రీకారం చుట్టిన బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపి సంతోష్ కుమార్ అనతికాలంలో దేశ వ్యాప్తంగా అందర్ని ఆకర్షించారు.. కోట్లాది మొక్కలు నాటడం ద్వారా వాతావరణ కాలష్యాన్ని ఆరికట్టడమే కాకుండా ప్రకృతి సమతుల్యంగా ఉండేందుకు దోహదం చేస్తుందని అంటున్నారు.. మనం నివశించే భూమిని మనమే సంరక్షించుకోవాలని పిలుపు ఇస్తున్న సంతోష్ తాజాగా తన గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమంలో అందరూ బాగ స్వాములు కావాలని అంటున్నారు.. చిన్న మొక్క పెద్ద విపత్తును ఆరికడుతుందని పేర్కొన్న ఆయన ప్రకృతిని సంరక్షించి, మన ప్లానెట్ ను కాపాడుకునేందుకు చేతులు కలపాలని పిలుపు ఇచ్చారు..
Save Planet – గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తో చేతులు కలపండి .. మాజీ ఎంపి సంతోష్ కుమార్
Advertisement
తాజా వార్తలు
Advertisement