Thursday, December 19, 2024

NLG | సర్వేల్ గురుకులం ప్రిన్సిపాల్ సస్పెండ్

కలెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ


సంస్థాన్ నారాయణపురం, డిసెంబర్ 19 (ఆంధ్రప్రభ): సర్వేల్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న శివరాత్రి శామ్యూల్ కు బుధవారం రాగి జావ కాళ్ల మీద పడిన విషయం విదిత‌మే. ఈ ఘ‌ట‌న‌లో సర్వేల్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పర్యవేక్షణ లోపం ఉండడం వలన వెంకటేశమ్ ను సస్పెండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement