హైదరాబాద్ – సంధ్యా ధియేటర్ బాధిత కుటుంబానికి మైత్రి మూవీస్ 50 లక్షల సహాయం అందజేసింది.. హాస్పటల్ చికిత్స పొందుతున్న శ్రీతేజ్న పరామర్శించిన నిర్మాత నవీన్ ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.. అనంతరం మృతురాలి రేవతి భర్తకు రూ. 50 లక్షల చెక్ ను అందజేశారు.. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ, జరిగిన సంఘటన దురదృష్టకరమైనది అభివర్ణించారు.. రేవతి కుటుంబానికి కలిగిన నష్టం ఎవరూ తీర్చలేనిదని అన్నారు.. రేవతి కుమారుడు శ్రీతేజ్ త్వరగా కోరుకోవాలని ఆకాంక్షించారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement