ఆంధ్ర ప్రభ స్మార్ట్ – నాగర్జునసాగర్ డ్యామ్ గేట్లు. శ్రీశైలం నుంచి ఇన్‌ఫ్లో తగ్గిపోవడంతో క్రస్ట్‌గేట్లు మూసివేసారు అధికారులు.15 రోజుల పాటు సాగర్ నుంచి దిగువకు లక్షల క్యూసెక్కుల నీరు విడుదల కాగా,. సాగర్ పూర్తి నీటి నిల్వ 312 టీఎంసీలు.. ప్రస్తుతం 308 టీఎంసీల మేర నీరు స్టోరేజ్ గా ఉంది.
శ్రీశైలానికీ భారీగా వరద తగ్గడం తో .ఒక గేటు మాత్రమే 10 అడుగుల మేర ఎత్తి దిగువకు 94వేల క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు