Friday, September 6, 2024

Revanth Reddy : ఇవాళ కొడంగ‌ల్‌లో రేవంత్ రెడ్డి ప్ర‌చారం

పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇవాళ తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. పలు గ్రామాలలో కార్నర్ మీటింగ్స్ లో పాల్గొంటారు. ఇక రేపు వర్ధన్నపేట, స్టేషన్ ఘనపూర్,కామారెడ్డి నియోజకవర్గాలలో ప్రచారం చేస్తారు.

ఈనెల 15వ తేదీన బోథ్, నిర్మల్ మరియు జనగామ బహిరంగ సభలో కూడా రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వ‌హిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement