ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. కేసీఆర్… నీ రాజకీయ అవసరాల కోసం తప్ప తెలంగాణ ఆత్మగౌరవం కోసం గొంతెత్తవా!? అంటూ నిలదీశారు. పార్లమెంటులో పదే పదే మోదీ తెలంగాణ అమరవీరుల త్యాగాలను కించపరుస్తుంటే నీకు సోయి లేదా? అవకాశవాదమే తప్ప… ఆత్మగౌరవం పట్టదా? అంటూ మండిపడ్డారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement