Thursday, November 21, 2024

CM Revanth Reddy: నేడు కేరళకు వెళ్లనున్న రేవంత్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం కేరళకు వెళ్లనున్నారు. సీఎం వెంట పలువురు మంత్రులు, పార్టీ నేతలు సైతం వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం అక్కడ జరగబోయే ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్ కూతురి రిసెప్షన్ కు వీరంతా హాజరుకానున్నారు.

అనంతరం రేపు వాయనాడ్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ తరపున నిర్వహిస్తున్న ఎన్నికల ర్యాలీలో సీఎం పాల్గొనబోతున్నట్లు సమాచారం. కాగా రాహుల్ గాంధీ రాజీనామాతో వయనాడ్ స్థానానికి బై పోల్ జరుగుతున్నది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement