Sunday, July 7, 2024

Tributes – తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్యకు రేవంత్, భట్టి నివాళి

హైదరాబాద్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు, తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు… సాయుధ పోరాటంలో నేలరాలిన తొలి రక్తపు చుక్క, తెలంగాణలో హక్కుల సాధనకు వేగుచుక్క దొడ్డి కొమురయ్య అని సీఎం రేవంత్ కీర్తించారు.

అలాగే ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లు దొడ్డి కొమురయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు..

పలువురు బీఆర్ఎస్ నేతలు సైతం సోషల్ మీడియా వేదికగా దొడ్డి కొమురయ్యకు నివాళులర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement