Wednesday, December 18, 2024

NLG | ల‌గ‌చ‌ర్ల రైతుల‌ను కాపాడాల‌ని అంబేద్క‌ర్ కు విన‌తి

మోత్కూర్, డిసెంబర్ 17 (ఆంధ్ర‌ ప్రభ) : సీఎం అరాచ‌కాల నుండి ల‌గ‌చ‌ర్ల రైతుల‌ను కాపాడాల‌ని, తక్షణమే వారిపై కేసులను ఎత్తివేయాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆద్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మంగళవారం వినతిపత్రం అందజేశారు.

ఈకార్యక్రమంలో బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్, జంగ శ్రీను, మాజీ సర్పంచ్ బయ్యని పిచ్చయ్య, బత్తిని తిరుమలేశు, జిల్లా నాయకులు మర్రి అనిల్, ధబ్బేటి శైలజ, పానుగుల్ల విష్ణు, సింగిల్ విండో డైరెక్టర్ లు పురుగుల మల్లయ్య, సామ పద్మా రెడ్డి, నాయకులు బొడిగే శ్రీను, అమరేందర్, అన్నందాసు విద్యా సాగర్, మొరిగాల శ్రీను, యశ్వంత్, ఎం డి జలాల్, నెర్లకంటి మత్యగిరి, తాటి లక్ష్మణ్, కూరెల్ల ఇంద్ర శేఖర్, కల్వల శోభన్, కూరెళ్ళ రమేష్, బందెల శ్రీను, చుక్క అశోక్, అన్నందాసు మచ్చగిరి, జంగ నరేష్, కల్వల వెంకన్న, దండ్ల కళ్యాణ్, డాక్టర్ చంద్రమౌళి, రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement