Thursday, September 19, 2024

Record – గణేశుడి లడ్డూ @ రూ.1.87 కోట్లు

హైదారాబాద్ పరిధిలోని బండ్లగూడ జాగీర్‌లో గణేశ్‌ లడ్డూ రికార్డు స్థాయి ధర పలికింది. కీర్తి రిచ్‌మండ్‌ విల్లాస్‌లో జరిగిన వేలంపాటలో రూ.1.87కోట్లకు దక్కించుకున్నారు.

విల్లాలోని కమ్యూనిటీ మొత్తం కలిపి దీన్ని కైవసం చేసుకున్నారు. గతంలోనూ ఇక్కడి లడ్డూ భారీ ధర పలికింది. విల్లాలోని కమ్యూనిటీ మొత్తం కలిసి రూ.1.26కోట్లకు సొంతం చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement