యాసంగిలో రైతులు సాగుచేసిన ధాన్యం ఎలాంటి షరతులు లేకుండా కేంద్రం కొనుగోలు చేయాలని జడ్పీ సర్వసభ్య సమావేశంలో తీర్మానించారు. బుధవారం రంగారెడ్డి…మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల జడ్పీ సర్వసభ్య సమావేశాలు జరిగాయి. ఇందులో ధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. మేడ్చల్ జిల్లా పరిషత్ లో చైర్మన్ శరత్ చంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మల్లారెడ్డి…సభ్యులు తీర్మానం చేశారు. రంగారెడ్డి జడ్పీలో చైర్ పర్సన్ డాక్టర్ తీగల అనితా రెడ్డి ఆధ్వర్యంలో తీర్మానం చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement