Sunday, September 15, 2024

RR: ట్రాన్స్ ఫార్మ‌ర్ ను ఢీకొట్టిన లారీ…

షాద్ న‌గ‌ర్, జూన్ 3 (ప్రభ న్యూస్) : షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పరిగి రోడ్ లో గల ట్రెండ్స్ షాపింగ్ మాల్ ముందు ఉన్న ట్రాన్స్ ఫార్మ‌ర్ ను లారీ ఢీకొట్టింది. దీంతో ట్రాన్స్ ఫార్మ‌ర్ స్తంభం వంగిపోయింది. అయితే ఈ ప్ర‌మాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. పోలీసులు సహాయక చర్యలు చేప‌ట్టారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement