Thursday, October 17, 2024

RR: అదుపు తప్పి లారీ బోల్తా.. తృటిలో తప్పిన ప్రమాదం..

షాద్ నగర్, ఆగస్టు 6 (ప్రభ న్యూస్) : షాద్ నగర్ వ్యవసాయ మార్కెట్ దగ్గర దాన లోడ్ తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే లారీ అదుపు తప్పిందని దగ్గరలో ఉన్న వారు తెలిపారు. ఎవ్వరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement