Tuesday, November 26, 2024

ఎక్సైజ్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్.. ద‌ర‌ఖాస్తుల తీరుపై ప‌రిశీల‌న‌

వికారాబాద్ (ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లాలోని 59 మద్యం దుకాణాలు గాను ఆరంభించిన మద్యం టెండర్ల కోసం దరఖాస్తుల స్వీకరణ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత కార్యాలయాన్ని పరిశీలించారు. జిల్లా ఎక్సైజ్ సూపర్ డాన్స్ నవీన్ చంద్రతో జిల్లాలోని ఐదు సర్కిల్లో దాఖలవుతున్న దరఖాస్తు వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. 18వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఉండగా ఈనెల 21వ తేదీన లక్కీ డ్రా వయసులను కేటాయించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement