Sunday, October 6, 2024

RR: శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి… ఎస్పీ కే. నారాయణరెడ్డి

వికారాబాద్, జూన్ 21 (ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లా నూతన ఎస్పీగా కే నారాయణరెడ్డి ఇవాళ‌ బాధ్యతలు స్వీకరించారు. గతంలో శంషాబాద్ డీసీపీగా ఉన్న కే నారాయణరెడ్డి నేడు బాధ్య‌త‌లు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ఎస్పీ కోటిరెడ్డి మేడ్చల్ డీసీపీగా బదిలీపై వెళ్లగా.. ఆయన స్థానంలో నారాయణరెడ్డి వికారాబాద్ కు వచ్చారు. అనంతరం మాట్లాడుతూ…
రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి పెడతామ‌ని ఎస్పీ నారాయణరెడ్డి అన్నారు. జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలపై ఫోకస్ చేస్తామ‌ని చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement