వికారాబాద్, (ఆంధ్రప్రభ): కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం కేరెల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కెరెల్లి గ్రామానికి చెందిన నర్సింలు (35) గత కొంతకాలంగా కుటుంబ కలహాలతో బాధపడుతూ మంగళవారం ఉదయం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శివాని బయటకు తీసి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement