కుత్బుల్లాపూర్, ప్రజా సమస్యల పరిష్కారమే తన ద్యేయమని ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు అన్నారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధి లోని మహేశ్వరం గ్రామ ప్రజలు బుధవారం ఎమ్మెల్సీ శంబీపూర్ రాజును కలిసి స్థానికంగా నెలకొన్న సమస్యలపై వినతి పత్రం అందచేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ రాజు మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో త్వరితగతిన పూర్తిచేసేందుకు కృషిబుచేస్తానన్నారు.. అక్కడే సమస్యలను అధికారులకు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శంబీపూర్ క్రిష్ణ , కార్పొరేటర్ ఆగం పాండు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement