మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో రూ.80 లక్షల వ్యయంతో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి శ్రీకారం చుట్టారు. డ్రైనేజ్, సీసీ రోడ్డు నిర్మాణాలకు, మంచినీటి పైప్ లైన్ పనులకు సంబంధించి శంకుస్థాపన చేసారు. పనులు త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital