వికారాబాద్ ,(ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని శ్రీ అనంత పద్మనాభ కళాశాల ఆవరణలో ఆదివారం రాత్రి దాదిపు 15 అడుగుల పొడవైన కొండచిలువ ప్రత్యక్షమైంది. ఎస్ఐ కళాశాల గ్రౌండ్ లో నైట్ వాకింగ్ చేస్తున్న వారికి పెద్ద కొండచిలువ కనిపించడంతో ఆందోళనకు గురై అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ పాము సమీపంలోని పొదల్లోకి వెళ్లినట్టు వారు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement