Friday, November 22, 2024

వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు రైతు ఆత్మహత్యాయత్నం

వికారాబాద్ : వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలో కుప్పలు కుప్పలుగా భూ సమస్యలు నెల‌కొన్నాయి. రెవెన్యూ పనులు జరగడం లేదని అధికారులపై విరక్తి చెంది ఈరోజు ఓ వ్యక్తి కలెక్టర్ కార్యాలయం ఆవరణలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డుతున్న‌ బాధితుడి నుండి పోలీసులు తాడును గుంజుకున్నారు. వికారాబాద్ జిల్లాలో రెవెన్యూ పనులకు సంబంధించిన వందల ఫైల్స్ పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం. ఇంత జరిగినా కూడా ఎవరూ అడిగే దిక్కు లేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement