దౌల్తాబాద్, (ప్రభ న్యూస్) : మండల పరిధిలోని దేవర్ పసల్వాద్ గ్రామానికి చెందిన నట్ట వెంకటప్ప తండ్రి మొగులప్ప (54) పొలంలోని బోరు మోటార్ ను ఆన్ చేసే సమయంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి కిందపడిపోయాడు అతన్ని కాపాడటానికని ఎల్జీ తండాకు చెందిన సభావత్ చందర్ నాయక్ తండ్రి గోబ్యా నాయక్ (49) వెళ్లగా ఇతనికి కూడా కరెంట్ షాక్ తగిలిందని ఒకరిని కాపాడటానికి వెళ్లి మరొకరు చనిపోయారని ఈ కరెంట్ షాక్ తో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారని ఎస్ఐ రమేష్ కుమార్ తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement