మేడ్చల్ జిల్లా రామంతపూర్ లో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. రామంతపూర్ లోని శ్రీనగర్ కాలనీలో నివాసముంటున్న సాయి, నవనీత లు ఐదు నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే ఈ దంపతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే విషయం తెలియాల్సి ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement