రంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ హరీష్ విద్యాశాఖ మంత్రి సబితారెడ్డిని కలిశారు. శుక్రవారం శ్రీనగర్ కాలనీలోని మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా మంత్రి కలెక్టర్ ను అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపాలని జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకొని వెళ్లాలని సూచించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement