షాద్‌నగర్ : మున్సిపాలిటీలో గాంధీ నగర్ కాలనీకి చెందిన పల్లటి రవీందర్‌కు సిఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 30వేల చెక్కును మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సిఎం సహాయ నిధి చెక్కు అందజేయడం పట్ల సిఎం కేసిఆర్‌కు.. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌కు.. పల్లటి రవీందర్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
సిఎం సహాయ నిధి చెక్..
By sree nivas
- Tags
- kcr
- Ranga Reddy
- Ranga Reddy District
- Rangareddy Jilla
- Rangareddy Jilla News
- raveendar
- Telanagana News
- Telangana Live News Today
- Telangana News Online Live
- Telangana Today Live
- Telangana Today News Live
- telugu breaking news
- Telugu Daily News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- Today News in Telugu
- TS News Today Telugu
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement