Friday, September 6, 2024

TS : బ‌స్సు బ్రేక్ ఫెయిల్‌… ప్ర‌యాణీకులు సేఫ్‌

వికారాబాద్ టౌన్, మే 29(ప్రభన్యూస్)వికారాబాద్ జిల్లా తాండూర్ డిపో కు చెందిన టీజీ 34జడ్ 0023 ఎక్స్‌ప్రెస్ బస్ బ్రేక్ ఫెల్ అయిన సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరిలో చోటు చేసుకుంది. బ్రేక్ ఫెల్ జరిగిన సంఘటనకు కిలిమీటర్ బస్ ముందుకు పోయితే ఘాట్ రోడ్డు వచ్చేది.బస్సు డ్రైవర్ ముందు జాగ్రత్తగా బస్సు అనంతగిరిలో నిలిపివేసినాడు బస్సులో వున్న ప్రయాణికులు ఆర్టీసీ పై మండి పడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement