Friday, September 20, 2024

RR: వికారాబాద్ పట్టణంలో చోరీకి యత్నం..

వికారాబాద్, ఆగస్టు 20 (ప్రభ న్యూస్) : వికారాబాద్ పట్టణంలోని శ్రీరామ మందిరం వద్ద సోమవారం రాత్రి షాపుల్లో దొంగలు చోరీకి యత్నించారు. దొంగలు సంబంధిత తాళాలు విరగొట్టే ప్రయత్నం చేశారు. రెండు తాళాలు పగులగొట్టడంతో డోర్ విరిగిపోయింది. దొంగల ప్రయత్నం విఫలం కావడంతో ఏమీ తీసుకెళ్లలేకపోయారు. గత కొంతకాలంగా వికారాబాద్ పట్టణంలో రాత్రివేళల్లో దొంగలు సంచరిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement