Friday, November 22, 2024

బీజేపీలో పలువురి చేరిక

తాండూరు : తాండూరు మండలంలో పలువురు బిజెపిలో చేరినట్లు ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పులగం తిరుపతి తెలిపారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి ఖండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ బీజేపీ సిద్దాంతాలకు ఆకర్షితులై పలువురు పార్టీలో చేరుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోవర్దన్‌, భరత్‌, విష్ణు, శ్రీనివాస్‌, సీతాలు, తుకారాం, విజయ్‌, సిద్దం మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement