Friday, October 18, 2024

NZB: దోమకొండలో రామ్ చరణ్ సందడి

నిజామాబాద్ జిల్లా దోమకొండలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులు సందడి చేశారు. దోమకొండ గడికోట వారసులైన కామినేని అనిల్ కుమార్ శోభన కుమార్తె అనుష్ప వివాహ సందర్భంగా నిర్వహించిన పోచమ్మ పండుగకు హీరో రామ్ చరణ్ తేజ, ఉపాసన హాజరైయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement