Monday, September 16, 2024

Ramagundam – సిగ్నల్స్ తో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం …. సిపి శ్రీనివాస్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – రామగుండం జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అవసరం ఉన్న చోట సిగ్నల్ ఏర్పాటు చేస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలియజేశారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పలు కూడలను పరిశీలించి ట్రాఫిక్ నియంత్రణ కోసం పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏసిపి కృష్ణ సిఐలు అనిల్, కుమార్ ప్రవీణ్ తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement