Friday, September 20, 2024

Breaking | హైదరాబాద్‌లో ప‌లుచోట్ల వర్షం.. వాహ‌న‌దారుల‌కు ట్రాఫిక్ క‌ష్టాలు

హైదరాబాద్‌లో శ‌నివారం రాత్రి పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ప్రస్తుతం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహదీపట్నం, ఓల్డ్ సిటీ, రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో ఓ మోస్త‌రు వర్షం కురుస్తున్న‌ట్టు స‌మాచారం అంద‌తోంది. హైదరాబాద్ సిటీలో చిన్నపాటి వర్షానికే రోడ్లపైకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గుర‌వుతున్నారు. రోడ్ల‌పై నీరు నిల‌వ‌డంతో వాహ‌నాల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం క‌లుగుతోంది. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు త‌లెత్తుతున్నాయి. వాహ‌న‌దారులు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement