జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ నేడు బుధవారం తెలంగాణ గవర్నర్‌గా బాధత్యలు స్వీకరించనున్నారు గవర్నర్ తమిళి సై రాజీనామా నేపథ్యంలో సీపీ రాధాకృష్ణన్‌ను తెలంగాణ గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా రాష్ట్రపతి భవన్ నియమించింది.
- Advertisement -
బుధవారం ఉదయం సీపీ రాధాకృష్ణన్ తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాధాకృష్ణన్ చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయించనున్నారు. గవర్నర్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లలో రాజ్‌భవన్ వర్గాలు నిమగ్నమయ్యాయి.