సూర్యాపేట జిల్లాలోని కోదాడ 65వ జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పది మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 39 మంది ప్రయాణిస్తున్నారు. బస్సు సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్ర మత్తే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
సూర్యాపేటలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ బోల్తా
By mahesh kumar
- Tags
- bus accident
- CRIME NEWS
- important news
- Important News This Week
- Important News Today
- Latest Important News
- Most Important News
- private travels bus
- Telanagana News
- telangana latest news
- Telangana Live News Today
- Telangana News Online Live
- Telangana Today Live
- Telangana Today News Live
- telugu breaking news
- Telugu Daily News
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- Today News in Telugu
- TS News Today Telugu
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement