Saturday, November 23, 2024

వైద్యం వికటించి గర్భిణి మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని ప్రశాంతి ఆసుపత్రిలో వైద్యం వికటించి గర్భణి మృతి చెందింది. చౌటుప్పల్ మండలంలోని దేవలమ్మ నాగరం గ్రామానికి చెందిన వడ్డేపల్లి శివాని( 23) 5 నెలల గర్భిణి. వైద్యం కోసం ఆస్పత్రి రాగా.. ఆమె మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన మృతురాలి బంధువులు.. ఆసుపత్రి పై దాడి చేశారు. ఆస్పత్రి వద్ద మృతదేహంతో ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘనటస్థిలికి చేరుకుని ఆస్పత్రి యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement